భూతానాం ప్రాణినః శ్రేష్ఠా : ప్రాణినాం బుద్ధిజీవినః |
బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠా నరేషు బ్రాహ్మణాః స్మృతాః || (1 - 96)
భూతములలో ప్రాణులు శ్రేష్ఠములు. ప్రాణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠమైనవి. బుద్ధిమంతులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు.
నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడటం బ్రాహ్మణుల సహజ లక్ష్యణం మరియు
సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
మన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన *ఎందరో మహానుభావులు అందరికి వందనాలు*. 🙏🙏
యస్. చంద్రకాంతరావు
న్యాయవాది
ప్రశాంతి హిల్స్, మీర్‌పేట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి