శ్లోకం:☝️
*న కాష్టే విద్యతే దేవో*
*న పాషాణే న మృణ్మయే l*
*భావే హి విద్యతే దేవ-*
*స్తస్మాద్భావో హి కారణం ll*
- చాణక్య నీతి
భావం: భగవంతుడి ఉనికిని చెక్కలోనో రాయిలోనో మట్టిముద్దలోనో వెతకడం వ్యర్ధం. భక్తుని యొక్క భావంలోని దివ్యత్వమే ఆయా మూర్తులలో మూర్తీభవిస్తుంది. మన మనోభావనలే అన్నిటికి కారణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి