శుభదినం.
భక్తి కి పరాకాష్ఠ విశ్వాసం నమ్మకం..దానికే షిర్డీ బాబా గారు శ్రద్ధ మరియు శభురి అన్నారు
అంతే అచంచలమైన విశ్వాసం నకు ధ్రువుడు ప్రహ్లాదుడు అక్రూరుడు వాల్మీకి రామదాసు యిలా ఎందరో తరించారు.
అనన్యశ్చింతయోతోమా
యేజన పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం
యోగక్షమము వహాయమం.
మీకు తెలియనిది కాదు.
నన్ను ఎవరైనా సరే తెలిసికానీ
తెలియక కానీ నా గూర్చి ఆలోచిస్తే వారి యోగ క్షేమము ల న్నింటినీ నేనె చూసుకుంటాను అని ఆ భగవంతుడు చెప్పాడు.
దీపపు వెలుగు అని భావించిన పురుగులు అగ్నికి ఆహుతైనట్లు వేరే చింతలు అలా మనస్సుల లో ఆ లోచిస్తున్న భగవత్ భక్తు ల దగ్గరికి చేరటానికి కూడా సాహసించవ్.
రాముల వారి తో సరుయూ నదిలో దిగబోయిన ఆంజనేయ స్వామి వారికి కలియుగాంతం వరుకు నా భక్తులకు నీవే అండ దండ లు గా వుండి ఆ తరువాత బ్రహ్మ పదవి కి నీవే వుంటావు.అని వారము యిచ్చిన శ్రీ రామ చంద్రుల వారు ఆంజనేయ స్వామి వారు మనకు ఆదర్శం గా వున్నారు.
అలాగే అంబరీషుిల వారు మనకు చిరస్మరణీయుడు గదా .
సూక్ష్మము లో మోక్షము.
అందుకే కలియుగాన్ స్మరణన్ ముక్తిహి.యింత కన్నా ఏమి కావాలి. ఓం నమఃశివాయ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి