*శ్రీకృష్ణ అవతారంలోని సమస్త వైభవం*
*సమస్త దేవతలు ఈ భూమి పైకి వచ్చారు*
*శ్రీకృష్ణ అవతారంలో*
1 బ్రహ్మ మానస పుత్రిక దేవకి
2 వేదములే .వాసుదేవుడు
3 వేదార్థ మే శ్రీకృష్ణుడు
4 గోవులు గోపికలు రుక్కులు
5 గోవులని కట్టే కర్ర బ్రహ్మ
6 ఎదురు కర్ర రుద్రుడు
7 శిఖరం ఇంద్రుడు
8 దేవతలు స్నేహితులు
9 గోకుల వాసమే వైకుంఠం
10 అన్ని చెట్లు మహారుషులు
11 రాక్షసులు లోభము క్రోధము భయము
12 తిరస్కరింపబడేవాడే కలి
13 మాయా రూపం ధరించిన గోపుడు శ్రీహరి
14 బలరాముడు ఆదిశేషుడి
15 శాశ్వత పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు
16 పదహారు వేల మంది స్త్రీలు రుక్కులు
17 చాణురామల్లుడే ద్వేషం
18 ముష్టి కుడే మాత్సర్యం
19 కువలయ పిడమనే ఏనుగు దర్పం
20 బకాసురుడే గర్వం
21 దమయే రోహిణి మాత
22 సత్యభామ భూదేవి
23 ఆఘసూరుడే మహా వ్యాధి
24 కంస రాజు కలి దేవత
25 సుధాముడు శమం
26 అక్రూరుడు సత్యం
27 ఉద్భవుడు ధమము
28 పాలసముద్రంలో పుట్టినది శంఖము మేఘ ధ్వని
29 శ్రీలక్ష్మి విష్ణువులే పాలసముద్రం
30 పాల సముద్రం మీద క్రీడించు వాడు బాలుడు శ్రీహరి శత్రుసంహారం నిద్ర సంరక్షణ భూతదయ గలవాడు
31 చమరం ధర్మదేవత
32 ప్రజ్వలించే కట్టడమే మహేశ్వరుడు
33 రోలు కశ్యపుడు
34 తాడు ఆదితి
35 గధ సర్వ శత్రు సంహారిణి కాళికాదేవి
36 తన మాయే శరణమని ధనస్సు
37 శరత్ కాలమే భోజనం
38 తామర కాడ జగత్తుకు భీజంగా వివరించబడినది
39 గరుడడే కల్పవృక్షం
40 నారదుడే సుధాముడు
41 బృంద దేవి భక్తి
42 భార్య సర్వ జంతు ప్రకాశినీ యగు బుద్ధి
43 అంతా పరమాత్మ స్వరూపమే వైకుంఠమే ఈ భూమిపైకి ఈ విధంగా వచ్చింది.
*ఓం నమః శివాయ. శివాయ గురవే నమః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి