ఈ రోజు ఒక్క టమోటా, పచ్చిమిర్చి కే మీరు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు.. అదే రేపటి రోజు రైతు వ్యవసాయం ను వదిలేసి అందరిలా సాప్ట్ వేర్ అంటూ బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, వంటి రాష్ట్రాలకు, దేశాలకు వలస పొతే మరి వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీగడ్డ, ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ, బీయము, బ్యాల్లు, కంది పప్పు, మినప్పప్పు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, మెంతాకు, పలకలాకు, గోంగూర ..... ఇంకా చాలా రకాల పంటలను రైతులు పండించపొతే ఏమీ తింటారు..??? రెడ్ మి తింటార?? వోపో తింటారా?? వివో తింటారా?? ఆపిల్ i ఫోన్ తింటారా?? కూరలోకి 4G వాడు తారా.. సాయంత్రం స్నాక్ లోకి 5G తింటారా?? అందుకే రైతులను ఆదుకోండి... 👍👍👍👍 వ్యవసాయాన్ని బతికించండి 🙏🙏 లక్ష కంప్యూటర్లు కలిసినా ఒక్క బియ్యం గింజ తయారు చేయలేవు... ఎంత మంది శాస్ర వేత్తలు వచ్చినా తిండి లేకుండా... గాలి లేకుండా బ్రతికే జీవిని తయారు చేయలేరు... జీవితంలో నేలను మించిన స్వర్గం... రైతు ని మించిన నిజాయితీ పరుడు ఇంకొకడు లేడు. కేవలం భూమిని, ప్రకృతిని మాత్రమే నమ్మి జీవిస్తాడు... ఒకరిని మోసం చేసి జీవించడు. కాని మోసపోయి జీవిస్తాడు. సమస్త ప్రానులకు అన్నం పెట్టేది కేవలం రైతు మాత్రమే. రెస్పెక్ట్ farmers, రైతులను గౌరవించండి... అన్న దాత సుఖీభవ.🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి