🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
#ఫ్లాష్.. #ఫ్లాష్... #ఫ్లాష్...(Breaking news) గుంటూరులో ఫేస్‌బుక్ స్నేహం పేరుతో మరో భారీ దారుణ మోసం
తానో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను అని నమ్మించింది. మొదట స్నేహం అన్నది. తర్వాత ప్రేమ అన్నది. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నది
అబ్బాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నది
తేనే పూసిన కత్తిలా తీయని మాయ మాటలు చెప్పి అతని చిరునామా తెలుసుకున్నది.
బయట కలవటం నాకిష్టం ఉండదు..కాబట్టి
ఇంటికి వచ్చి కలుస్తాను అని మర్యాదస్తురాలిగా మాట్లాడింది.
ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఇంటికి వచ్చింది
ఎవరూ లేరని రారని నిర్థారించుకుంది
నెమ్మదిగా తీయని మాటల్లో దించింది.
అప్పటికే హ్యాండ్ బ్యాగ్లో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్ తీసి తనకు ఇచ్చింది అది తిన్న ఆ యువకుడు నెమ్మదిగా సోఫాలో మాట్లాడుతూ మగతగా తలవాల్చేసాడు..!
వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వంట గదివైపు వెళ్ళి ఫ్రిజ్ డోర్ తీసి తనతో తెచ్చుకున్న కవరు నిండా టమాటాలు నింపుకుని
వడివడిగా ఇంటి వరండా లోకి వెళ్ళి పారిపోయింది..!
😁😁😁😁😁 క్షమించండి బాస్, పెరిగిన రేట్లు తో కొనలేక, ఏమిచేయాలో తెలియక పాపం ఓ హస్యప్రియుని వేదన🤭🤭😁
సేకరణ:- వాట్సాప్ పోస్ట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి