💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
// *శ్లోకం* //
కస్సాధుః, స్సద్వృత్తః. కమధమ మౌచక్షతే? త్వదసద్వృత్తమ్౹
కేన జితం జగదేత? త్సత్య తితిక్షావతా పుంసా॥
/- *_సంస్కృత సూక్తి సుధ_* /-
భావము - సాధువు అంటే ఎవరు? మంచి నడవడిక గలవాడు. అధముడంటే ఎవరు? మంచి ప్రవర్తన లేనివాడు.*ఈ జగత్తంతా ఎవరిచే జయింపబడుతుంది? ఎవడు నిరంతరం సత్యం పలుకుతూ ఉంటాడో వాడి చేత, ఎవడు తనకు అపకారం చేసినా ఎటువంటి వికారం పొందకుండా ఉంటాడో వాని చేత*.... [ ఈ జగత్తు జయింపబడుతూవుంటుంది.]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి