*సుభాషితం*
*---------------*
🌺
*యథాశ్చ రథహీనాస్తు*
*రాథో వాశ్చైర్యథా వినా ౹*
*ఏవం తపోsప్య విద్యస్య*
*విద్యావాsప్య తపస్వినః ౹.* 🌺
*(సంగ్రహము)*
*భావం.రథమే లేని గుఱ్ఱాల్లా, గుఱ్ఱాలు లేని రథంలా విద్య లేనివాడు తపస్సు, తప్పస్సు లేని విద్య అన్నీ వ్యర్థమైనవి.*
🌺✍🏽
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి