🌸🪷 *~సూక్తులు~* 🪷🌸
శ్లో𝕝𝕝
*స్పృశన్నపి గజో హన్తి*
*జిఘ్రన్నపి భుజఙ్గమః।*
*హసన్నపి నృపో హన్తి*
*మానయన్నపి దుర్జనః॥*
తా𝕝𝕝 ఏనుగు స్పృశిస్తున్నట్లుగా కనబడుతూనే చంపును....
సర్పము వాసన చూస్తున్నట్లుగా కనబడుతూనే కాటు వేయును....
రాజు నవ్వుతున్నట్లుగా నటిస్తూనే చంపును..... దుర్జనుడు గౌరవిస్తున్నట్లుగా నటిస్తూ చంపును....
卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐
శ్లో||
*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః*
*సిద్ధమన్నఞ్చ యోషితః।*
*కిఞ్చిత్కాలోపభోగ్యాని*
*యౌవనాని ధనాని చ॥*
తా|| "మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు. స్థిరముగా ఉండవు.
卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి