శ్లోకం:☝️
*అధీత్యాధ్యాపనం కుర్యాత్*
*తథా యజనయాజనే ||*
*దానంప్రతిగ్రహం వాపి*
*షడ్గుణాం వృత్తిమాచరేత్ ||*
- ఆశ్వమేధికపర్వం
- అనుగీతాపర్వం 45.21
భావం: బ్రాహ్మణుడు ఈ ఆరు (6) ప్రవృత్తులను ఆశ్రయించాలి - అధ్యయనం - బోధన (అధ్యాపనం), యజ్ఞ యాగాలు తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేయడం, దానము స్వీకరించడం మరియు పరిత్యాగము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి