3, ఫిబ్రవరి 2024, శనివారం

పంచాంగం 03.02.2024

 ఈ రోజు పంచాంగం 03.02.2024

Saturday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: అష్టమి తిధి స్థిర వాసర: విశాఖ నక్షత్రం గండ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి సాయంత్రం 05:14 వరకు.

విశాఖ ఈ రోజు పూర్తిగా ఉంది.

సూర్యోదయం : 06:51

సూర్యాస్తమయం : 06:09


వర్జ్యం : పఫలు 11:51 నుండి 01:32 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 06:51 నుండి 08:21 వరకు.


అమృత ఘడియలు : రాత్రి 10:00 నుండి 11:41 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: