*శ్లోకం*:
తావన్మౌనేన నీయంతే
కోకిలశ్చైవ వాసరాః|
యావత్సర్వజనానంద
దాయినీ వాక్ప్రవర్తతే||
తనకు కూత వచ్చేవరకు కోయిల మౌనంగా ఉండి, రోజులు గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షించును. అదే విధంగా, సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి. సమయం సందర్భం రానంతవరకు మౌనం వహించడమే ఉత్తమం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి