శ్లో।। తావద్ గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినే యథా ।
న గర్జ తి జటాస్ఫోటాత్ యావద్ వేదాంతకేసరీ ।।
ఇతర మతాలూ వాటి మతగ్రంధాలు ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఎలాగంటే ఒక అడవిలో నక్కలు తిరుగుతూ అరుస్తూ(ఊళ ) వుంటాయో అలాగ
మన హిందూ ధర్మ శాస్త్రాలైన వేదాలు జూలు విదిలించి గర్జిస్తే అవి అన్ని మిన్నకుంటాయి. అని ఈ శ్లోక అర్ధం.
దీనిని బట్టి పూర్వంకూడా మన హిందూ ధర్మం మీద జరిగిన ఇతర మత ప్రబోధాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఓ హిందువా మేలుకో మన జాతిమీద ఇతర మతాల ప్రభావం ఇప్పటిది కాదు. మనం మన సంస్కృతీ తెలుసుకొని ఇతరులను వారి విమర్శలనుండి మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి పూనుకోవాలి.
జై హిందు
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వే జన సుఖినోభవంతు,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి