సప్త గిరులు అనగానే సప్తఋషులు తపస్సు చేసే చోటు. ఋషులు ఆకాశంలో ఋషి మండలంలో వుండగలరు భూమి పైనా వుండగలరు. వారు దర్శించని శక్తి లేదు. వారు దర్శించబట్టే మన జీవ వునికి .అటులనే సప్తగిరులు శేషాచల, అంజనాద్రి, గరుడాద్రి... మెుదలుగాగల సమస్త ప్రకృతికి కారణమైన గిరులు దాని మూలమైన శక్తి రూపంలో వాడుకలో ఎప్పటినుండో అనగా సృష్టి మూలమైన వరాహ అవతారంనుండే కాదు కాదు మత్స్యావతారం నుండే సృష్ట్యాదినుండే సంభవించినది.సప్త గిరులు సమస్త ప్రకృతికి మూలం. ఎవరూ సృష్టించ లేదు. మహాత్ములు లోక కళ్యాణం కొరకు భగవత్ శక్తి రూపంలోఆయా ప్రాంతాలలో జన్మిస్తారు. దానిని వ్యవహారికంగా పరంపరగా వస్తాయి వాడుకలోకి. యీ గిరులు పేర్లు ఎవరూ పెట్టినవి కావు. భగవతృష్టి. గనుక యీ వివాదము యింతటితో సమాప్తి చేసి పరబ్రహ్మ తత్వాన్ని దర్శించి అనంతమైన ఆ శక్తిని తెలుసుకొనే ప్రయత్నం చేసి తరించుటే పరమాత్మ తత్వం. అనవసర కాలయాపన కూడా. యిది వేరుగా అర్ధం చేసుకోవద్దని మనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి