*నా సబ్జెక్టులో మంచి రిజల్ట్ రావాలని Subject Teacher.....*
*మా పాఠశాల ఫలితాలు 100% రావాలని Headmaster......*
*మా జిల్లా అగ్రశ్రేణిలో ఉండాలని DEO ........*
*రాష్ట్ర ఫలితాలు ఢంకా* *భజాయించాలని GOVT.*
*తలమునకలౌతుంటే,*
*నాకేం అవసరం లేదు అన్నట్లు.*
*చచ్చినట్టు టీచర్ రే* *చూచుకుంటాడు అన్నట్లు*
*STUDENT హాయిగా ఉన్నాడు*
*పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు భయపడి, అనారోగ్యాల పాలై, ఒత్తిడి కి గురి అయ్యే రోజులు పోయాయి.*
*ఈ పరీక్ష నాకే అన్నట్టు గా*
*ఉపాధ్యాయులు భయపడిపోయే రోజులు వచ్చాయి .*
*మనగూర్చి ఆలోచించే వారున్నంతకాలం మనకు రక్షణే*
*సాగరసంగమం సినిమాలో బావిమీద డ్యాన్స్ చేస్తుంటే కమలహసన్ కన్నా ప్రేక్షకులే ఎక్కువగా భయపడ్డారట.*
*ఏది ఏమైనా పాత రోజుల్లో టీచర్ కు లేని.., ప్రస్తుతం టీచర్కు వున్న మరియు రోజు రోజుకు పెరుగుతున్న ఒకే ఒక భయంకర ఆరోగ్య సమస్య*
*"మానసిక ఒత్తిడి"*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి