*శ్లోకం:*-
*పఠన్తి చతురో వేదాన్!*
*ధర్మ శాస్త్రాణ్యానేకశ:*!
*ఆత్మానం నైవ జానన్తి!*
*దర్వీ పాకరసం యథా!!*!
తాత్పర్యము -
*నాలుగు వేదాలు చదువుకున్నా!! ఎన్నో శాస్త్రాలు వల్లించినా!! ఏం లాభం??? నిరంతరం శాకపాకాల్లో మునిగితేలే తెడ్డుకు (గరిటే) వాటి రుచి తెలియనట్లే!! , ఎన్ని చదివినా తమను తాము తెలుసుకోలేని!.!ఆత్మజ్ఞానం లేని చదువు వృథా*!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి