*మన మహానీయుల మంచి మాటలు*
>>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<
*" నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. "*
*" ఏ తప్పుచేయనప్పుడు ఎవరి వద్దా చేతులు కట్టుకొని నిల్చొకు. అలాచేతులుకట్టుకోవడంఅలవా టుగాచేసుకున్నావంటే..జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండీ బ్రతకాల్సిందే. "*
*ఇద్దరు వ్యక్తులమధ్య అనుబం ధం పుస్తకంలాంటిదిరాయడానికి ఏళ్ళకు సమయం పడుతుంది*
*తగల బెట్టడానికి ఒక్కక్షణం చాలు*
*" ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రు వులు కానీ, మిత్రులు కానీ ఉండరు..!మన నడవడికేమనకు మిత్రులను కానీ, శత్రువులను కా నీ సంపాదించిపెడుతుంది..! "*
*" ఒకరిపై పగ తీర్చుకోవాలంటే! వారినితిట్టనవసరంలేదు.కొట్టనవసరంలేదు.ద్వేషించనవసరంలేదు.అవమానించేఅవసరంలేదు.వారిముందే నువ్వు అనుకున్నది సాధించినవ్వుతూజీవిస్తేచాలు."*
*" లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే! నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది.*
*"విజయంగొప్పదికాదు..సాధించిన వాడు గొప్ప.!బాధ పడటం గొప్ప కాదు..బాధను తట్టుకునే వాడు గొప్ప.!బాంధవ్యాలు గొప్ప కాదు..వాటిని నిలబెట్టుకునే వా డు గొప్ప.!*
*పని చెయ్యాలిఅనిఆలోచనఉం టే ఏ పనిఅయినా అల్లుకుపోయి చేసుకోగలరు*
*ఒకదాని తరువాత ఒక పని ప్ర ణాళిక చేసుకొని చెయ్యడం ఒక కళ*
*చెయ్యాలి అనుకుంటే! ఇంటిని అద్ధంలా ఉంచుకోవచ్చు*
*పని మనం కల్పించుకోవాలి దా నంతట అది మన దగ్గరికి రాదు*
*" నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ ని న్ను మాత్రం నిలువునా దహిస్తుం ది.."*
*" పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది..! చెయ్యద్దునుకునే వారికి సాకు దొరుకుతుంది..! "*
*"ఆడవారిని మాటలతోబాదించ కు,చేతలతోహింసించకు.అదిశాపమై నీజీవితాంతం నీకు నీవారి కి నీకుటుంబములోని వాళ్ళకు నరకమై బాధిస్తుంది.*
*నీజీవితంలో నీవు మంచినిపెం చునీమమతనుఅందరకుపంచు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి