26, అక్టోబర్ 2023, గురువారం

ప్రాచీన అసలుపేర్లు*

 *మనదేశం ప్రాచీన అసలుపేర్లు*


*మన దేశం మరియు నగరాల అసలు మరియు  అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా?*


1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ అసలు పేరు - ఆర్యావర్తo.


2. కాన్పూర్ అసలు పేరు కన్నపూరం..


3. ఢిల్లీ అసలు పేరు ఇంద్రప్రస్థం. 

4. హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరం.


5. అలహాబాద్ అసలు పేరు ప్రయాగ.. 

6. ఔరంగాబాద్ అసలు పేరు శంభాజీ నగరం.


7. భోపాల్ అసలు పేరు భోజ్ పాలం 


8. లక్నో అసలు పేరు లక్ష్మణపురి.


9. అహ్మదాబాద్ అసలు పేరు కర్ణావతి.


10. ఫైజాబాద్ అసలు పేరు అవధ్.

 11. అలీఘర్ అసలు పేరు హరిగఢ్.


12. మీరాజ్ అసలు పేరు శివప్రదేశ్.

 13. ముజఫర్ నగర్ అసలు పేరు లక్ష్మీనగర్.


14. షామ్లీ అసలు పేరు శ్యామాలి.


15. రోహక్ అసలు పేరు రోహితాన్పూర్ 

16. పోర్బందర్ అసలు పేరు సుధామపురి.


17. పాట్నా అసలు పేరు పాటలీపుత్రం. 

18. నాందేడ్ అసలు పేరు నందిగ్రామం.


19. అజంగఢ్ అసలు పేరు ఆర్యగఢ్. 

20. అజ్మీర్ అసలు పేరు అజయమేరు.


21. ఉజ్జయిని అసలు పేరు అవంతికా. 

22. జంషెడ్పూర్ అసలు పేరు కాళీమతి.


23. విశాఖపట్నం అసలు పేరు విజత్రపశ్మ.


24. గౌహతి అసలు పేరు ప్రాగ్జ్యోతిషపురం.


25. సుల్తాన్గంజ్ అసలు పేరు చంపానగరి. 

26. బుర్హాన్పూర్ అసలు పేరు బ్రహ్మపూర్,


27. ఇండోర్ అసలు పేరు ఇందూర్.


28. నుగంజ్ అసలు పేరు భిరుండా..


29. సోనిపట్ అసలు పేరు స్వర్ణప్రస్థం.


30. పానిపట్ అసలు పేరు పరప్రస్థం.


31. బాగ్ పత్ అసలు పేరు బాగ్ ప్రస్థం, 

32. ఉస్మానాబాద్ అసలు పేరు ధరాశివం (మహారాష్ట్ర)


33. డియోరియా అసలు పేరు దేవపురి. (ఉత్తరప్రదేశ్)

34. సుల్తాన్పూర్ అసలు పేరు కుష్పవన్పూరం.


35. లఖింపూర్ అసలు పేరు లక్ష్మీపూర్ (ఉత్తరప్రదేశ్)

 36. మొరెనా అసలు పేరు మయూర్వన్.


37. జబల్పూర్ అసలు పేరు జాబలిపురం.


38. గుల్మార్గ్ అసలు పేరు గౌరీమార్గం.


39. బారాముల్లా అసలు పేరు వర్ణమూలం.


40. సోపోర్ అసలు పేరు సుయ్యపూరం. 

41. ముల్తాన్ అసలు పేరు ములాస్థానం.


42. ఇస్లామాబాద్ అసలు పేరు తక్షశిలా.


43. పెషావర్ అసలు పేరు పుర్షపురం. 

44. స్కర్డు అసలు పేరు స్కంద.


45. నల్లగొండ అసలు పేరు నీలగిరి.


46. వరంగల్ అసలు పేరు ఓరుగల్లు.


47. నిజామాబాద్ అసలు పేరు ఇందుకూరు. 

48. గుంటూరు అసలు పేరు గర్తపురి.


49. ఏలూరు అసలు పేరు హేలాపురి.


50. అమలాపురం అసలు పేరు అమృతపురం. 

51. తణుకు అసలు పేరు తారకాసురపురం.


52. తిరుపతి అసలు పేరు తిరుపుత్తుదురై.

53. నెల్లూరు అసలు పేరు విక్రమ సింహపురి.

*ఈ పేర్లన్నీ మొఘలులు మరియు బ్రిటిష్ వారిచే మార్చ బడ్డాయి.*

కామెంట్‌లు లేవు: