🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
🪔 ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔
*శ్లోకం*
*_మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం_*
*_పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం_*
*_దేవసింధు తరంగశీకర సిక్తశుభ్ర జటాధరం_*
*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_.....*
_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -03_* _
భావము:
ఏనుగు చర్మము ధరించి లోకాలను ముగ్ధులను చేసే, పద్మముల వంటి పాదములు కలిగి, బ్రహ్మ విష్ణువులచే పూజింపబడే, గంగా తరంగములతో తడిసిన జటా ఝూటం కలిగిన, శిరమును చన్ద్రుని ధరించిన ఆ చన్ద్రశేఖరుడిని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి