https://youtu.be/GiEY4rbC0d0?si=VXOMIuxbu8MVr89Z
శ్రీభారత్ వీక్షకులకు దివ్య దీపావళి శుభాకాంక్షలు 🌹 దీపావళి అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి ప్రమిదలు, దీపాలు. ఆ వెంటనే గుర్తుకు వచ్చేది సత్యభామ చేసిన నరకాసుర వధ కథ. ఆనాడు ఒక నరకాసురుని వధించడానికి ఒక సత్యభామ ఉంది. కానీ ఇప్పటి సమాజంలో అడుగడుగునా నరకాసురులే. వారిని అణచివేయాలంటే ప్రతి మహిళ ఓ సత్యభామ కావాలని అంటున్నారు ప్రముఖ రచయిత్రి ( అమెరికా నుంచి )డా. కొండపల్లి నీహారిణి గారు. ఈ దీపావళి స్పెషల్ వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి