ఈ రోజు పంచాంగం 28.04.2024 Sunday
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ పక్ష: చతుర్ధి తిధి భాను వాసర: మూల నక్షత్రం శివ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
చవితి ఉదయం 08:20 వరకు .
మూల రా.తె 04:47 వరకు.
సూర్యోదయం : 05:56
సూర్యాస్తమయం : 06:32
వర్జ్యం : రాత్రి 03:10 నుండి 04:47 వరకు.
దుర్ముహూర్తం : సాయంత్రం 04:51 నుండి 05:42 వరకు.
అమృతఘడియలు : రాత్రి 10:18 నుండి 11:55 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి