*కణాదుడు:* క్రీ. పూ. 2 వ శతాబ్ది.
జాల సూర్య మరీచి స్థం
యత్ సూక్ష్మ్యం దృశ్యతే రజః
ప్రధమం తత్ పరిమాణానాం
త్రస రేణు రితి స్మృతిః
విభజించడానికి వీల్లేనటువంటి పరమాణువు పరిమాణం గురించి చెప్తూ, కిటికీల ద్వారా ప్రసరించు సూర్యరశ్మి సోకినప్పుడు కంటికి కనబడే అత్యంత సూక్ష్మమైన ధూళికణాల పరిమాణంలో ‘త్రసరేణం’ అంటే ఆరోభాగపు పరిమాణం అని చెప్పబడింది. సూర్యరశ్మిలో కనపడే అతిసూక్ష్మ కణము అంగుళములో 349525 వభాగం. దానిలో ఆరింట ఒక వంతు మాత్రమే పరమాణు పరిమాణం.అంటే ఘనపు అంగుళంలో అతి సూక్ష్మభావం అని కణాదుడి ప్రతిపాదన.
కణాదుడు తన "అణువైశేషిక సిద్ధాంతం"లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించాడు. సాపేక్షత గురించి కూడా ఈ సిద్ధాంతంలో చెప్పాడు. ఈయన నాస్తికుడు. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి