*గు రు భ క్తి*
మన పూర్వీకులు మనకు చాలా విషయాలు అనగా సనాతనధర్మం, ఆధ్యాత్మిక విషయాలు ఇంకా చాలా బోధించారు. అటువంటి బోధనలలో గురుభక్తి చాలా ముఖ్యమైనది. అలాగే భగవత్పాద శంకరుడు కూడా గురుపాదుకలపై గొప్ప భక్తిని కలిగి ఉండేవాడు. *‘‘గురుపాదుకల పై మీకు మరింత భక్తి కలిగి ఉండాలి. అప్పుడే మీరు సంసార సాగరం నుండి విముక్తి పొంది ముక్తానులవుతారు."*
అలాంటి గురుభక్తి మనకు కలిగి ఉండటం సంతోషకరమైన విషయం. ఈ గురుభక్తి మరింతగా వృద్ధి చెందాలి, తద్వారా ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తి పెరిగి గురకృపను పొందుతారు.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి