శ్లోకం:
దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే॥
తాత్పర్యం:
ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి