*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *ఆగష్టు, 28, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి: దశమి* రా 01.19 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : మృగశిర* సా 03.53 వరకు ఉపరి *ఆరుద్ర*
*యోగం : వజ్ర* రా 07.12 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : వణజి* మ 01.22 *భద్ర* రా 01.19 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 11.00 మ 02.00 - 04.30*
అమృత కాలం :*ఉ 06.59 - 08.36*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : రా 12.33 - 02.12*
*దుర్ముహూర్తం :ఉ 11.43 - 12.33*
*రాహు కాలం : మ 12.08 - 01.42*
గుళికకాళం : *ఉ 10.35 - 12.08*
యమగండం : *ఉ 07.27 - 09.01*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మిధునం*
సూర్యోదయం :*ఉ 05.53*
సూర్యాస్తమయం :*సా 06.23*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.53 - 08.23*
సంగవ కాలం : *08.23 - 10.53*
మధ్యాహ్న కాలం :*10.53 - 01.23*
అపరాహ్న కాలం:*మ 01.23 - 03.53*
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ దశమి*
సాయంకాలం : *సా 03.53 - 06.23*
ప్రదోష కాలం : *సా 06.23 - 08.41*
నిశీధి కాలం :*రా 11.465- 12.31*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *సరస్వతి శ్లోకం*🪷
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ
సర్వజ్ఞే తే నమో నమః ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై
జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై
నానారూపే నమో నమః ||
మహాదేవ్యై మహాకాళ్యై
మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ
బ్రహ్మనార్యై నమో నమః ||
🙏🏻 *ఓం సురపూజితాయై నమః* 🙏🏻
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🍃🌿🪷🪷🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి