దిక్కు దివాణం తెలుగువారు ఎక్కువగా వాడే సామెత. కానీ యిందులో సంస్కృత పదములే యున్నవి.దిక్కు అనగా దిశకు మరో పేరు. దినము నిర్ణయం సూర్యుని గమన పూర్వకంగానే. దివి ఆణం దివిని అణు వ్యాప్తమును తెలుపుచున్నది. ఆకాశ తత్వమే అణు వ్యాప్తము. దివి స్వర్గమనగా ఆకాశమును అది కంటికి కనిపించని అణు వ్యాప్తమని తెలియుచున్నది. అణువు యెుక్క వ్యాప్తం సర్వ వ్యాప్తమని. భూమికి దాని చలనము రూపము వలన మరియు అంతరిక్షం కూడా అణు శక్తి వ్యాప్తమై అనగా నక్షత్ర మండలం దాటి యున్నది.భూమి అడుగు నుండి కూడా అంతరిక్షం వరకూ వివిధ రూపములలో వ్యాప్తమై యున్నది.భూమిపై వ్యాప్తము మనకు తెలియుచుానే వున్నది.దాని పరిమాణం వస్తు రూపంలో వున్నది కావున. యిక అంతరిక్షంలో వక దగ్గర లేదు తెలియుటకు. అది దాని వాతావరణ పరిస్ధితిని బట్టి వక్కొక్క రూపములో వక్కొక్క లక్షణముగా వక్కొక్క దిక్కును ఆశ్రయించి యున్నది. నక్షత్ర రూపంలో గ్రహించి రూపంలో దాగియున్నది. దానిని ఋక్కుయని అది ఋతు లక్షణము.అణా యనగా ఆరు పైసలు 16 అణాల శక్తి గణనయే పూర్ణమైన 96 గా మనం వాడుకలో యుండి యున్నవి. అనగా దాని మూలమైన విలువ తిరిగి 6 గా తెలియుతున్నది. 16 కళల శక్తి జీవ మనుగడకు మూలం. జీవం అనగా మానవుడే. ఎందుకనగా జీవ లక్షణము తెలియుట మానవునికే బుద్ది యున్నది.ఏకం ౦ పూర్ణము తెలియదు, ద్వి రెండు అసలు తెలియదు, త్రీణి యిచ్చట కొంత దెలియుచున్నది. అది ఊర్ధ్వ కోణము.ఆ తరువాత అదో ఊర్ధ్వ కోణ శక్తి మరలా రూపాంతరం చెంది అధోకోణమై షట్కోణము ఆరు కోణ లక్షణములు గల కోణగతమైన (షాఫ్ట్) తత్వమని పూర్ణ లక్షణమని అణువుయని అవగాహన కలుతున్నది. యిదే మవ్వురు అమ్మలు మువ్వురు అయ్యల మూల ప్రకృతి జీవుడు. వీని కళలు షోఢశ కళలకు 16 కు అధిపతి విష్ణు తత్వ ముగా తెలియుచున్నది.పదహారు కళలలో ఏ కళ లేకపోయిన జీవుడు పరిపూర్ణుడు కాడు.ఋతువు అనగా శక్తి రూపంగా మారి లక్షణముగా తెలియుట.ఋతువులు వాటి ధర్మములు లేనియెడల సృష్టి వినాశనం.జీవ వ్యాప్తి విశ్వవ్యాప్తమైన అణువు యెుక్క తత్వం. విశ్వచక్షుత ఉత విశ్వతోముఖో, విశ్వతోహస్త ఉత విశ్వతస్పాత్, యని శివ సంకల్పంలో సూత్ర పర సూచన. విశ్వం అంతా ఈశ సత్ అనే ముఖం.విశ్వం అంటే ముఖం. చూసే శక్తికి ముఖము ప్రధానం. మన చక్షువులుతో చూస్తూవున్నాం. కానీ దాని లక్షణము యిది యని స్పష్టంగా తెలియుటలేదు. దాని లక్షణము వలననే తెలియుచున్నది. అదియును ఋతుపరముగా ఫలితం పదార్ధ రూపంలో అనుభవించిన గాని తత్ పదార్థమును దానిలో దాగియున్న వునికి గుర్తించ లేకుండా యున్నాము. గుర్తించిన తరువాతనే అదికూడా వేరు రూపంలో తెలియుట. యిదియే ఙ్ఞానము. ముఖంతో చూచుట కుదరదు. అంతర్ముఖుడవై చూడాలి. అనగా ఙ్ఞానం కావాలి. విశ్వ వ్యాప్తమైన శక్తిని చూసే ఙ్ఞానం తపస్సు ద్వారానే మౌనంగానే తెలియాలి మననం ద్వారానే తప్ప వేరు మార్గం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి