20, ఫిబ్రవరి 2022, ఆదివారం

యక్ష ఉవాచ

 శ్లోకం:☝️

యక్ష ఉవాచ :

   *కిం స్వి దాత్మా మనుష్యస్య*

*కిం స్విద్ దైవకృత స్సఖా l*

   *ఉపజీవనం కిం స్వి దస్య*

*కిం స్వి దస్య పరాయణమ్ ll*

యుథిష్ఠిర ఉవాచ :

   *పుత్ర ఆత్మా మనుష్యస్య*

*భార్యా దైవకృతః సఖా ।*

   *ఉపజీవనం చ పర్జన్యో*

*దానమస్య పరాయణం ॥*

            - యక్ష ప్రశ్నలు

భావం:

యక్షుడు - మనుష్యునికి ఆత్మ ఏది? అతనికి దైవ మిచ్చిన మిత్రుడెవరు? అతనికి జీవనాధార మేది? అతనికి పరమాశ్రయ (ఉత్తమ కర్తవ్య) మేమిటి?

యుథిష్ఠిరుడు - పుత్రుడే మనుష్యునికి ఆత్మ. ( *ఆత్మా వై పుత్ర నామాసి* ) భార్య దైవ మిచ్చిన స్నేహితురాలు. మేఘమే (వర్షం) జీవనాధారం. అతనికి ఉత్తమ కర్తవ్యం దానం.

కామెంట్‌లు లేవు: