*ॐ卐 _-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_ ॐ卐*
శ్లో𝕝𝕝 ఆత్మనా హి కృతం పాపం
ఆత్మనైవ హి భుజ్యతే।
యః కరోతి నరః పాపం
న తస్యాత్మా ధృవం ప్రియః॥
*--- పఞ్చతన్త్రమ్ ---*
తా𝕝𝕝 *పాపం చేసేవాడికి తన పైన తనకు ఇష్టముండదు*.... ఎందుకనగా, తాను చేసే పాపానికి ఫలం అనగా దుఃఖం తానే అనుభవించాలి కాబట్టి!!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి