ప్రశ్న పత్రం సంఖ్య: 42
కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) కార్బురేటర్ అన్నది ఇందులో ఉంటుంది
i ) రైలు ఇంజనులో
ii ) మోటారుసైకిలు లో
iii ) సైకిలుతో
iv ) రేడియోలో
2) పిడుగు అనునది ఒక
i ) విదుత్ఘాతం
ii ) అధిక వాయు పీడనం
iii ) అధిక వర్షకారణం
iv ) భూమినుంచి ఉద్భవించేది
3) భగవత్గీతలో మొదటి శ్లోకం ఎవరు చెప్పారు
i ) శ్రీ కృష్ణుడు
ii ) అర్జనుడు
iii ) దృతరాష్ట్రుడు
iv ) సంజయుడు
4) రామాయణంలో రాయబారిగా ఈయనవున్నాడు
i ) సుగ్రీవుడు
ii ) అంగదుడు
iii ) హనుమంతుడు
iv ) లక్ష్మణుడు
5) సంస్కృత భాషలో తెలుగు భాషలో లేని ఇది వున్నది
i ) ఏకవచనం
ii ) ద్వివచనం
iii ) బహువచనం
iv )అన్య వచనం
6) ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి ____
i ) నదీం
ii ) ఘటం
iii ) సాగరం
|iv ) జల మార్గ .
7) మనదేశంలో కారు నడిపే వారు అమెరికాలో
i)అదేవిధంగా నడపగలరు
ii ) అక్కడి ట్రాఫిక్ సిస్టం వేరు కాబట్టి తెలుకుకొని నడపాలి
iii ) ప్రపంచం మొత్తంలో ట్రాఫిక్ పద్దతి ఒకే విధంగా ఉంటుంది
iv ) అక్కడి కార్లకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది.
8) మొట్టమొదటి సంస్కృత కవి ఎవరు .
i ) కాళిదాసు
ii ) పోతన
iii ) వాల్మీకి
iv ) వ్యాసుడు
9)గాలిపటం(Kite) పైకి ఎగరటానికి కారణం
i ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం కన్నా క్రింది భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,
ii ) గాలి పటం క్రింది భాగం మీద గాలి పీడనం కన్నా ఫై భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి.
.iii ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం క్రింది భాగం మీద పీడనం సమానంగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,
iv ) గాలిపీడనంకు గాలిపటానికి సంబంధం లేదు కాబట్టి
10) ఆంధ్రప్రేదేశ్ లో సాగర తీరంలో వున్నపట్టణం
i ) విజయవాడ
ii ) బందర్
iii ) గుంటూరు
iv ) అమరావతి
11)ఇది ఒక ఉత్తర భారతదేశక్షేత్రం
i ) తిరుమల
ii ) సింహాచలం
iii ) కాశి
iv ) కన్యాకుమారి
12) ప్రపంచంలో అతిపెద్ద పర్వతం ఏది
i ) తిరుమ పర్వతం
ii ) పడమటి కనుమలు
iii ) కనుమలు
iv )ఎవరెస్టు
13) ఈ వివాహం ఇప్పుడు అమలులో లేదు
i ) రిజిస్టరు వివాహం ii ) ప్రేమ వివాహం iii )రాక్షస వివాహం iv ) బ్రహ్మ వివాహం
14) క్రింద వున్న లోకాలలో ఈ లోకం లేదు
i ) అతలం
ii ) సులత
iii ) తలాతల
iv ) తపోలోకం
15) అష్టైశ్వర్యాలలో ఇది వున్నది
i ) గరిమ
ii ) గృహము
iii ) తాంబూలము
iv ) సంతానము
16) యత్ర నార్యస్తు పూజ్యంతె
i ) రమంతె తత్ర మనుష్య
ii ) రమంతె తత్ర దేవతాః
iii ) రమంతె యత్ర దేవతాః
iv )రమంతె తత్ర దానవ
17) భగవత్గీత కన్నా ముందు ఈ గీత వుంది
i
) అష్టావక్ర గీత
ii ) రాఘవ గీత
iii ) విశ్వామిత్ర గీత
iv ) ఏ గీత లేదు
18) కృష్ణ పక్షంలో మరియు శుక్ల పక్షంలో చంద్రుకు ఈ తిధినాడు ఒకే పరిమాణంలో ఉంటాడు
i ) నవమి
ii ) సప్తమి
iii ) ఏకాదశి
iv ) తదియ
19) పిండి కొద్దీ
i ) దోశ
ii ) రొట్టె
iii ) గారే
iv ) పూరి
20) సుమతి శతకము వ్రాసిన కవి ఎవరు
i ) వేమన
ii ) శ్రీనాధుడు
iii ) బద్దెన
iv ) పెద్దన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి