*చిన్న ప్రయత్నం*
*పెద్ద ఫలితం*
మన ఇంట్లో పిల్లల చేత భగవద్గీత గొప్పదనం గురించి చెప్పిస్తూ ఎవరికి వారు చిన్న వీడీయో తీసి మనకు తెలిసిన గ్రూప్ లలో పెడితే ,అదే వయసుగల పిల్లలు కనెక్ట్ అవుతారు.
పెద్ద వాళ్ళు చెప్తే చాదస్తం అనుకునే రోజులు.
తమ వయసు వాళ్ళు భగవద్గీత గొప్పదనం గురించి చెప్తుంటే, అందులో ఏముందో తెలుసుకుందాం అన్న ఆసక్తి వారిలో కలుగుతుంది.
అందువల్ల10 నుంచి 25 ఏళ్ల లోపు వారిచేత భగవద్గీత గొప్పదనం చెప్పించి ప్రచారం కల్పించే ఆలోచన చేయవచ్చు.
ముందుగా అది మన ఇంట్లో ఉండే పిల్లలు, ఇరుగుపొరుగు వారిచేత చెప్పించి రికార్డ్ చేసి ప్రచారం చేయచ్చు.
అది కేవలం 1 లేదా 2 నిమిషాలకు మించకూడదు.
ఆలోచించగలరు
🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి