శ్లోకం:☝️
*స్త్రీరూపాం చింతయేద్దేవీం*
*పుంరూపం వా విచింతయేత్ l*
*అధవా నిష్కళంకం ధ్యాయేత్*
*సచ్చిదానంద లక్షణం ll*
భావం: సచ్చిదానంద నిర్గుణ తత్త్వమును కొందఱు పురుషడిగా ధ్యానిస్తే, మఱికొందఱు స్త్రీరూపంలో ఉపాసిస్తున్నారు. పురుషడిని శివుడనువారు శైవులు, విష్ణువనువారు వైష్ణవులు. పరదేవీ, శ్రీమాత, ఆదిశక్తి యని ఆరాధించువారు శాక్తేయులు. ఎవరెట్లు పిలిచినను, తలచినను, కొలిచినను సత్యమునకు విరుద్ధము కాదు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి