3, అక్టోబర్ 2022, సోమవారం

త్రివేణీసంగమం

 శ్లోకం:☝️త్రివేణీసంగమం

*ఇడా భాగీరధీ గంగా*

  *పింగళా యమునానదీ*

*తయోర్మధ్యగతా నాడీ*

  *సుషుమ్నాఖ్యా సరస్వతీ l*

*త్రివేణీసంగమో యాత్ర*

  *తీర్ధరాజ స ఉచ్యతే*

*తత్ర స్నానం ప్రకుర్వీత*

  *సర్వపాపైః ప్రముచ్యతే ll*


భావం: శరీరానికి ఎడంవైపు ఉండే ఇడానాడి గంగానది, కుడివైపు ఉండే పింగళనాడి యమునానది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సుషుమ్నానాడి సరస్వతీనది. ఈ మూడు నాడులు భ్రూమధ్య స్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రంలో సంగమిస్తాయి. దీనినే త్రివేణీసంగమం అని అంటారు. దీంట్లో స్నానం (ధ్యానం) చేస్తే జీవుడు అనేక జన్మలలో తాను చేసిన పాపములనుండి, ప్రారబ్ధములనుండి విముక్తి పొంది ముక్తుడౌతాడు. త్రివేణీసంగమాన్ని తీర్ధరాజం అంటారు. బాహ్యంగా యే తీర్ధాలు క్షేత్రాలున్నాయో అవన్నీ మనలోనే ఉన్నాయి!🙏

కామెంట్‌లు లేవు: