శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-8
అష్టమి
15.
ఉద్యద్భానుసహస్రకోటిరుచిరాం సిందూరరాగాన్వితామ్
రాజీవారుణస్నిగ్ధకోమలకరాం కంజాతపత్రేక్షణామ్
కామాక్షీ మపరాజితాం సలలితాం సౌభాగ్యసంపత్ప్రదామ్
శ్రీవాణీగిరిజాప్తభాషణకలాభూషోజ్జ్వలాం భావయే
16. దుర్గ
దుర్గాం దుర్గమశీలఖండనరతాం దుర్గాటవీమధ్యగామ్
భర్గోద్ధూళనపాంశ్వలంకృతలసద్గాత్రప్రభాశోభితామ్
భక్తార్తిప్రవినాశినీం విమలచిద్వ్యాపారసన్దాయినీమ్
అజ్ఞానాంధతమోపహారరుచిమద్దీపాత్మికాం ప్రార్థయే
(ఉద్ధూళన=పొడివిభూతిని అలదుకొన్న)
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి