శ్లోకం:☝️
*చిరం హ్యపి జడః శూరః*
*పండితం పర్యుపాస్య హి ।*
*న స ధర్మాన్ విజానాతి*
*దర్వీ సూపరసానివ ll*
(మహాభారతం, సౌప్తిక పర్వం - 5/3)
భావం: పప్పులో మునిగినా గరిటెకి దాని రుచి ఎలా తెలియదో, అలాగే జడత్వంతో కూడిన బుద్ధిగల వాడికి బహుకాలం పండితుల సేవ చేసినప్పటికీ, ధర్మం బోధపడదు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి