మనకి జన్మనిచ్చిన తల్లితండ్రుల రుణము తీర్చుకొనుటకు కాశీలో గర్భవాసము 9 నెలలు ఉండుట లేక తొమ్మిది రాత్రులు నిద్ర చేయుట అన్నది శాస్త్ర విధి కాబట్టి అటువంటి రుణమును తీర్చుకొనుటకు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తొమ్మిది రోజులు పాటు సాక్షాత్తు విశ్వనాథ మందిర ప్రాంగణంలో విశ్వనాథుని సన్నిధిలో రోజుకు ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ చివరి రోజు స్వామివారికి అందరం కలిసి పట్టాభిషేక మహోత్సవం చేయడానికి 108 జలాలతో శంకరాచార్య స్వామి పీఠాధిపతులు వారి చేతుల మీదుగా అభిషేకం చేయుటకు దేవస్థానం వారి యొక్క అనుమతి లభించినది కాబట్టి వారి యొక్క అనుమతితో విశ్వనాథ ప్రాంగణంలో గంగా తీరంలో కార్తీకమాసంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పం కాబట్టి 500 మంది కూర్చునే శక్తి కలిగినటువంటి విశ్వనాథ మందిరంలోని హాలు మనకు ఇవ్వబడినది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా 9 రాత్రులు కాశీలో విడిగా హోటల్స్ లో నిద్ర చేయటం మరియు స్వామివారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేయడం కార్యక్రమం నిర్వహిస్తున్నాము అవకాశం ఉన్నవారు సంప్రదించగలరు నెంబర్ 98483 69716
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి