. 🕉️🕉️🕉️
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*యత్ పృథివ్యాం వ్రీహి యవం*
*హిరణ్యం పశవః స్త్రియఃl*
*నాలమేకస్య తత్సర్వం*
*ఇతి పశ్యన్న ముహ్యతిll*
తా𝕝𝕝
"భూమి మీద ఉన్న ధాన్యం - బంగారం - పశువులు- స్త్రీసంపద - అన్నీ కలిపినా ఒక్కడికి చాలవు" అనగా ఒక్కని తృప్తికి కూడా సరిపోవు. ఇది తెలిసిన మానవుడు మోహపడడు.
[అందుచేత మానవుడికి ముందుగా కావలసినది తృప్తి అని భావం].
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి