*వివిధరకాల తులసులు (తులసి రకాలు)*
కర్పూరం తులసి కిందది
1) MINT _ ఇది పెప్పర్మెంట్ ఘాటు తో వుంటుంది
2) కర్పూరం తులసి అచ్చ మైన పచ్చ కర్పూరం లా వుంటూ MINT కంటే ఎక్కువ ఘాటు వుంటుంది
3)రుద్ర జడ _ ఇది సబ్జ లాగానే వుంటుంది కానీ ఒక్కసారి ఇది ముట్ట కున్న వాసన చాలా సేపు పోదు
4) షిర్డీ తులసి _ ఇది ఒక రకమైన వాసన తో వుంటుంది దీనిని షిర్డీ లో బాబా కి మాల కట్టి ఇస్తారు
5) వన తులసి _ ఇది medicinal కొద్దిగా చేదు గా వుంటుంది. దీనిని పంచ తులసి తయారీ లో వాడుతారు
6) సబ్జ తులసి _ ఇది normal సబ్జ గింజలు వేసిన వస్తుంది దీనికి సబ్జ వస్తాయి
7) కాశీ తులసి _ ఇది ఒకరకం గా sweet వాసనతో టేస్ట్ విషయం లో ఇంచుమించు దాల్చిన చెక్క ను పోలి వుంటుంది
8)అల్లం తులసి _ ఇది అల్లం ఘాటు తో ఆకు నోట్లో వేసుకుంటే అల్లం నమిలిన feel వస్తుంది
9) లవంగ తులసి _ ఇది ఘాటు తక్కువగా ఆకు పొడువుగా వాసన లవంగం లాగా వుంటుంది
10 )stivia _ ఇది suger కి alternate suger patient కి వరం ఒక్క ఆకు నోట్లో వేసుకుంటే నార్మల్ sweetness కి 10 times ఎక్కువ ఇది నమిలిన తరువాత చేదు తిన్న తెలియదు 🌱Jaya undavalli 🌱👍🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి