ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
శ్లోకం:51/150
వేదకారో మంత్రకారో
విద్వాన్సమరమర్దనః I
మహామేఘ నివాసీచ
మహాఘోరో వశీకరః ॥ 51 ॥
* వేదకారః = వేదములను తెలియపరచినవాడు,
* మంత్రకారః = మంత్రములను తెలిపినవాడు,
* విద్వాన్ = అన్ని విషయములు తెలిసినవాడు,
* సమరమర్దనః = యుద్ధమునందు (శత్రువులను) నాశనము చేయువాడు,
*మహామేఘనివాసీ = గొప్పదైన మేఘమండలములో నివసించువాడు,
* మహాఘోరః = గొప్ప భయంకరమైనవాడు,
* వశీకరః = అందరను ఆకర్షించువాడు.
కొనసాగింపు ...
https://youtu.be/L4DZ8-2KFH0
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి