24, జనవరి 2025, శుక్రవారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: సంజయఉవాచ


అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః

ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః(20)


హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే..


అర్జున ఉవాచ:-


సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత(21)


కురురాజా..అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో అచ్యుతా... రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అని అన్నాడు...

కామెంట్‌లు లేవు: