24, జనవరి 2025, శుక్రవారం

ఏదైనా అవ్వచ్చు🏵️

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏         🏵️"స్థాయి" అంటే ఏదైనా మనకు కావలసిన దాని కంటే ఎక్కువ ఉంటే స్థాయి అంటాము.. ఆది డబ్బు, ద్వేషం, అధికారం, లోభము, ఆకలి, ఆశ, మొహం, కోరిక, ప్రేమ, సోమరితనం, ఏదైనా అవ్వచ్చు🏵️వ్యక్తులను వ్యతిరేకంచకూడదు.. వారి యొక్క అభిప్రాయాలను మాత్రమే వ్యతిరేకించాలి.. తోటి వారి యొక్క విజయాలను చూసి మనము సంతోషంచగలిగిన రోజున మనము మానసికంగా పూర్తి పరిపక్వత చెందినట్లే🏵️కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు.. కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి కావాలి..భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం..మన అనందాన్ని పంచుకునే   వారికంటే బాధను  పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వాలి.. ఎందుకంటే అనందం ఎవరైనా పంచుకోవడానికి  ఇష్టపడతారు..  కానీ ఆప్తులు మాత్రమే బాధను  పంచుకుంటారు...మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశాంతి లభిస్తుంది🏵️🏵️మీ *ఆల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &  జనరల్ ఏజన్సీస్ .D.N. 29-2-3 గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి  రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును  9440893593 .9182075510* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: