20, మే 2024, సోమవారం

ఓటు వేసిన తర్వాత,

 


సికింద్రాబాద్ లోని ఒ కపోలింగ్ బూత్ వద్ద ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఓ యువతి పోలింగ్ బూత్‌కు చేరుకుంది.


👉పోలింగ్ బూత్‌లో ఉన్నవారందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది ఆమెను ప్రశ్నించారు కూడా, "మీకు ప్రసవ వేదన వస్తోంది, ఆసుపత్రికి వెళ్లాలి కదా" అని. అయితే, ఆమె ధైర్యంగా, తన బాధను విస్మరించి, "నా ఓటు దేశానికి మరియు ధర్మానికి చాలా ముఖ్యం. నేను నా బాధ్యతను పూర్తి చేయకుండా వెళ్లిపోలేను" అని చెప్పింది.


👉అంతే కాదు, పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత, ఆసుపత్రికి వెళ్లి, కొద్దిసేపటికే ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది...


👉ఈ గొప్ప పౌరురాలి ధైర్యం, ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం కావాలి...

_మే 21, 2024_* 🌝

 ॐ 卐 ॐ 

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

     🌞 *_మే 21, 2024_* 🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*శుక్ల పక్షం*

🔔తిథి: *త్రయోదశి* సా4.38

🔯వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

⭐నక్షత్రం: *స్వాతి* పూర్తి

✳️యోగం: *వ్యతీపాతం* మ12.21

🖐️కరణం: *తైతుల* సా4.38

*గరజి* తె5.15

😈వర్జ్యం: *ఉ11.14-12.58*

💀దుర్ముహూర్తము: *ఉ8.04-8.55*

*రా10.49-11.33*

🥛అమృతకాలం: *రా9.41-11.25*

👽రాహుకాలం: *మ3.00-4.30*

👺యమగండం: *ఉ9.00-10.30*

🌞సూర్యరాశి: *వృషభం*

🌝చంద్రరాశి: *తుల*

🌄సూర్యోదయం: *5.30*

🌅సూర్యాస్తమయం:*6.22*

 లోకాః సమస్తాః *సుఖినోభవంతు*

  🕉 ఇరగవరపు రాధాకృష్ణ 🕉

Panchaag


 

అశోక చక్రవర్తి

 మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??


ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 

మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 


# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 

" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.


 # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 


# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 


# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.

ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 


# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 


# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది

భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 


# వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 


# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 


# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 


# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* " జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 


లేదా ......

*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 


ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 

తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??


# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 

*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 


*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 

చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 

అలెగ్జాండర్ 

" *వెనుదిరగవలసి వచ్చింది* ".


# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 


ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏

 

# *కొందరు పంపరు*... 

అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻


*వర్ధిల్లాలి భారతి యశస్సు*

*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*


 *భారత్ మాతాకీ జై* 🇮🇳

✊✊✊✊✊✊

ఋగ్వేదం సంపూర్ణం గ నేర్పించి

 అందరికి నమస్కారం నా పేరు శ్రీదత్త ఘనపాఠి ఋగ్వేదం . ఎవరైనా బ్రాహ్మణ పిల్లలు  ఋగ్వేదం  వేరే పాఠశాల లో అధ్యయనం చేసి మధ్యలో విద్య ఆగిపోయిన విద్యార్థులకు పూర్తి గ పూర్తి చేసి పంపగలము .ఆసక్తి ఉన్నవారు కర్నూలు లో గల కంచి వారి ఆధ్వర్యం లో  ఏర్పాటు చేసిన  అఖిల బ్రాహ్మణ కరివిన సత్రం శంకరా చార్య వేద పాఠశాలలో అధ్యాపకుడిగా ఉన్నాను.విద్య , వైద్యం ఉచితంగా చక్కటి భోజన సదుపాయాలతో ఉన్నది. ఆసక్తి ఉన్నవారు .చేర్పించవచ్చు .అలాగే ఋగ్వేదం సంపూర్ణం గ నేర్పించి సర్టిఫికెట్ ఇప్పించగలను దయచేసి ఎవరైనా ఉంటె చెప్పండి 🙏8277246156 .   ఈ మెసేజ్ forword  చెయ్యండి.ఒకరైన ధర్మoవైపు నడిపించిన వాళ్ళం అవుతాము . నమశ్శివాయ🙏

కాలేజీలో

 *


*తెలంగాణ బ్రాహ్మణ బంధువులందరికి ప్రత్యేక విజ్ఞప్తి*

 

*మీ పిల్లలు 10th పాస్ అయ్యారా. ఏ కాలేజీలో చేర్పించాలని ఆలోచిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం*. *డొనేషన్లు కట్టలేము అత్యధిక ఫీజులు చెల్లించుకోలేమని బాధపడుతున్నారా* *వీటన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి లేకుండా మీ పిల్లల చదువు కోవాలని కోరుకుంటున్నారా* 


అయితే ఇది మీకు గొప్ప అవకాశం

 

*ఎలాంటి ఫీజు ఉండదు ఎలాంటి డొనేషన్స్ ఉండవు*

 *పూర్తిగా ఉచితం* 


Last date 


28.05.2024 


పరిమిత సీట్లు కలవు కొద్దిమందికే అవకాశం


 



*సంప్రదాయ కళాశాల పాలమూరు నందుఇంటర్ మొదటి సంవత్సరానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి కావున ఆసక్తిగల బ్రాహ్మణ విద్యార్థినిలు ఎవరైనా ఉంటే దయచేసి తొందరగా తెలపగలరు*  


*Mpc Bipc నందు సీట్లకు అవకాశం కలదు*. 

 

కావున ఈ సమాచారం బ్రాహ్మణులందరికీ తెలియజేసి అమ్మాయిలకు ఒక గొప్ప భవిష్యత్తుకు ఇవ్వడానికి మీ వంతు సహాయాన్ని చేయగలరని మనవి.


 విలువలతో కూడుకున్న చదువు ఒక్క సాంప్రదాయ పాఠశాలల్లో మాత్రమే సాధ్యం.

 

*సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్య అందిస్తున్న ఏకైక సంస్థ*  


 *ఒత్తిడి లేకుండా చదువుతూ గత రెండు సంవత్సరాలుగా జిల్లా స్థాయి ఉన్నత ర్యాంకులను సాధించినటువంటి ఏకైక విద్యాలయం ఏదైనా ఉంది అంటే అది మన సాంప్రదాయ కళాశాల మాత్రమే*



 కావున బ్రాహ్మణోత్తములారా ఇటువంటి సదవకాశాన్ని వినియోగించుకోగలరు 


త్వరపడండి.


వివరాలకు.

కుప్పా జగన్నాథ శర్మ

+919849658030


 గొండ్యాల రాఘవేంద్ర శర్మ

9705838686


తోటపల్లి శ్రీకాంత్ శర్మ.

9059902877


తాటిపర్తి వేణుగోపాలరావు.

+919440831549.


సరిత కులకర్ణి.

+919849375365

Brahmana parishat bhavan

 

Pl నోట్ the following information :--

Brahmana parishat bhavan

Journalist colony

Gopanpally

Hyderabad.

----------------+++

Govt of telangana in above area 

Providing marriage hall for only 33,000/-for Brahmins

for marriages of their children.

One should have Brahmin certificate from Govt.(But one should take one certificate from lical assn. And apply in Mee seva centre.)

If on particular day if otherthan brahmins want and if vacant they charge 1,05,000/-to them.


Contact Person at Parishat office :--

Mr. Pramod vasista

9640654143

Hall accomodate 500 members.

Dining hall separate.

Rooms available for bride/ bride groom side.

వైశాఖ పురాణం - 12.

 VAISAKHA PURANAM - 12


వైశాఖ పురాణం - 12.


12వ అధ్యాయము - రతి దుఃఖము - దేవతల ఊరడింపు


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి యింద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి యిట్లనిరి.


కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే యితని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున యిహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!


వైశాఖ పురాణం 12వ అధ్యాయం సమాప్తం.

భగవద్గీత నేర్చుకుందాం

 *రండి భగవద్గీత నేర్చుకుందాం* 📖

*ఉచిత ఆన్‌లైన్ తరగతులు 👩‍🏫👩‍💻*

         

శుభారంభం - శుక్రవారం, 7 జూన్ 2024

సాయంకాలం *7* గం॥ల నుండి 

తరగతుల ఆరంభం - 

సోమవారం 10 జూన్ 2024

నుండి మీరు ఎంచుకున్న సమయంలో


స్థాయి 1️⃣ - 33 వ బ్యాచ్ 


🌻 *20 రోజుల్లో 2 అధ్యాయాలు* శుద్ధ సంస్కృత ఉచ్చారణ తో చదవడం నేర్చుకుందాం. 

🌻 పఠన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి *"గీతా గుంజన్"* ఈ-ప్రశస్తి పత్రం ఇవ్వబడును. 

🌻 భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకొనుటకు తరువాత 3 స్థాయిలకు (3 Levels) ప్రవేశం ఉచితం.

🌻 వారానికి 5 రోజులు, ప్రతి రోజు కేవలం 40 నిమిషాలు మాత్రమే

🌻 మీ సౌలభ్యం 21 టైమ్ స్లాటల నుండి ఎంపిక చేసుకోవచ్చు (ఉదయం 4:00 గం॥ నుండి రాత్రి 2:00 గం॥ వరకు IST)

🌻 గీత తరగతులు 13 భాషల్లో అందుబాటులో ఉన్నాయి (हिंदी, English, मराठी, ગુજરાતી, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം, বাংলা, ଓଡିଆ, नेपाली, অসমীয়া, सिंधी)

🌿 *ప్రత్యేకం:* నిత్య దైనందిన జీవితంలో భగవద్గీతను ఆచరించుటకు, చాలా సులభమైన మరియు ఆసక్తికరమైన వారాంతపు (శనివారం-ఆదివారం) గీత అర్థ వివేచనము 


*మీ మొబైల్ నుండి ఫారము పురించండి, వెంటనే WhatsApp సమూహంలో చేరండి*

joingeeta.com 


*🌸 || గీత చదవండి, చదివించండి, జీవితంలో   అన్వయించండి || 🌸* 


ప్రచార విభాగము

*లర్న్ గీతా, గీతా పరివార్*🚩

*SP PICKLES

 *SP PICKLES*

*సంప్రదాయ పచ్చళ్ళు*



*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*

*అన్ని రకాల కొత్త పచ్చళ్ళు పొడులు అప్పడాలు అన్నిరకాల ఒడియాలు తయారుగా ఉన్నాయి.ఎక్కువ మొత్తలలో తీసుకునేవాళ్లకు 10% నా కాస్టమర్స్ కు ఈ వారంలో ఆర్డర్ చేసినవాళ్లకు 5% తగ్గిచి ఇస్తున్నాము కస్టమర్స్ కోరికమేరకు ఈ అవకాశాన్ని కల్పించాతమైనది*🙏


**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు అప్పడాలు అన్నిరకాల ఓడియాలు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**


*ఉప్పుపచ్చళ్ళు*: *1kg cost*


చింతకాయ తొక్కు450/-

ఉసిరి తొక్కు450/-

ఉప్పు గోంగూర 450/-

పండుమిర్చి గోంగూర 550/-

పండుమిర్చి 550/-

దబ్బకాయ 450/-

నిమ్మకాయ 450/-

టమోటా 500/-


*ఇంగువ పోపుతో తయారు చేసిన పచ్చళ్ళు* 1 కేజీ కాస్ట్ 


పులిహోర గోంగూర 750/-

గోంగూర 650/-

పండుమిర్చి గోంగూర 650/-

పండుమిర్చి చింతకాయ 650/-


ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ 600/-

మెంతి ఆవకాయ 600/-

నువ్వు ఆవకాయ 600/-

కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-

పనసపోట్టు ఆవకాయ 750/-

పచ్చఆవకాయ 850/-

దోసవకాయ. 600/-

మాగాయ 650/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి 650/-

మామిడి అల్లం పచ్చడి 650/-

మామిడి ఆల్లం ఆవకాయ 650/-

టొమోటో పచ్చడి 550/-

మునక్కాయ టమోటా 650/-

*పచ్చిమిరప ఆవకాయ* 600/-

మామిడి తురుము పచ్చడి 600/-

మామిడి ముక్కల పచ్చడి 600/-

వెలక్కాయ పచ్చడి 650/-


*పొడులు* : *1kg cost*


కంది పొడి 550/

నువ్వులపొడి 500/-

ధనియాల పొడి 500/-

పప్పులపొడి 500/-

కరివేపాకు కారప్పొడి 550/-

అవిశగింజల పొడి 600/-

కొబ్బరి పొడి 550/-

రసం పొడి 500-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-

పుదీనా కారపోదడి 750/-

మునగాకుపోడి 2000/-

మునగాకు కారపోడి 650/-


*వడియాలు* & *అప్పడాలు*: 


సగ్గుబియ్యం వడియాలు  1kg - 600/-

పెసర అప్పడాలు       650/-

మినప అప్పడాలు 650/-

మిర్చి 1050/- 

గుమ్మడి వొడియలు 1150

మినపిండి వోడియలు 650/-

బియ్యపారవ్వ ఒడియలు 650/-

*Snacks*


Any Hot Item:- 550rs perkg

Any Sweet item with oil:-600rs perkg

Any Sweet Item With Pure Ghee:-750


*మాదగ్గర ఇంకా*


 *చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* *లభించును*


*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 

*అందరికీ నమస్కారం. మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి*


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*పుచ్చా పల్లవి*

*గౌతమస గోత్రం*

*సత్యనారాయణ*

*విజయవాడ*

*సంప్రదించండి* : *7981370664*

*08664602255


*7382665848* Gp or Pp number

neighborhoods in Hyderabad

 🤩🤩🤩🙋Here are honest and funny descriptions of the top 20 neighborhoods in Hyderabad From ChatGPT:


Banjara Hills: Where the air smells like success and the traffic smells like exhaust fumes from luxury cars.


Jubilee Hills: The land of glitz and glam, where celebrities walk their dogs in diamond-studded leashes.


Gachibowli: A tech geek's paradise, where the streets are paved with keyboard keys and Wi-Fi signals fill the air.


Begumpet: The neighborhood where fashionistas roam, sipping their lattes and strutting their stuff in designer labels.


Hitech City: A concrete jungle where IT professionals spend their days coding and their nights dreaming of bug-free software.


Madhapur: The land of startups and entrepreneurial dreams, where every corner coffee shop is an incubator for the next big thing.


Secunderabad: The older, wiser sibling of Hyderabad, where the pace is slower, the history is richer, and the biryani is just as delicious.


Himayat Nagar: A bustling hub of college students, budget-friendly eateries, and street vendors selling everything from books to bogus designer watches.


Kukatpally: A labyrinth of residential colonies, where every street has its own cricket team and every shop sells the best piping hot samosas.


Ameerpet: The Mecca of coaching centers, where aspiring engineers and MBA graduates come to pray for good grades and lucrative careers.


Somajiguda: A melting pot of cultures, where ancient temples stand side by side with modern shopping malls, creating a unique blend of spirituality and retail therapy.


Panjagutta: A shopaholic's paradise, where the credit card bills pile up faster than the shopping bags, and the sales never seem to end.


Khairatabad: Home to the iconic Hussain Sagar Lake and the towering statue of Buddha, it's where serenity meets the chaos of rush hour traffic.


Nampally: The heart of the city, where the historic Charminar stands tall, and the streets come alive with the aroma of biryani and the buzz of shoppers.


Lakdikapul: The neighborhood where you can find everything you need for your home, from furniture to plumbing supplies, and maybe even a talking parrot if you're lucky.


Dilsukhnagar: A vibrant, middle-class neighborhood where the food is delicious, the movie theaters are always crowded, and the auto-rickshaws play "Fast and Furious" on the roads.


Bowenpally: A food lover's paradise, where the local biryani joints compete for the title of the spiciest, most flavorful rice dish in town.


Miyapur: A haven for families and nature enthusiasts, where the parks are lush, the housing complexes are spacious, and the traffic jams are a bit more bearable.


Tarnaka: The neighborhood known for its student population, where libraries are sacred temples and late-night Maggi noodles are a staple diet.


Uppal: A cricket fanatic's dreamland, where the roar of the crowd at the Rajiv Gandhi International Cricket Stadium can be heard from miles away, and every street kid dreams of becoming the next Sachin Tendulkar.

అవకాశం

 * *ఉభయ తెలుగు రాష్ట్రాల లోని అన్ని వర్గాల ప్రజలకు కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఇస్తున్న గొప్ప అవకాశం*


*శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం, కాంచీపురం*


 *తెలంగాణలోని విద్యార్థులకు సువర్ణ అవకాశం*


*Spot addmitions date   1.06.2024*.


*To Aplly last date 26.05.2024* 


 *తెలంగాణలోని వివిధ ప్రాంతాల  తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు గాను  మరి ఒకసారి స్పాట్ అడ్మిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది* 



 *ఒత్తిడి లేని విద్య కావాలని అనుకుంటున్నారా విలువలతో కూడుకున్న విద్య  మరియు భారతీయ సంస్కృతి సంప్రదాయాల తోపాటు ఆధునిక విద్యను మీ పిల్లలకునేర్పించాలని అనుకుంటున్నారా అయితే త్వరపడండి*

 

*ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు.. డోనేషన్లు కట్టలేము... మనేజ్మెంట్ కోటాలో సీటు తెచ్చుకోలేము... అత్యధిక ఫీజులు చెల్లించలేము... ఇంటర్ పాసాయినప్పటి భవిష్యత్ లో ఇంజనీరింగ్ సీటు పొందలేమేమో అని నిరాశకు గురౌతున్నారా?.... అటువంటి భాధ అవసరం లేదు... ఇంటర్ మార్క్స్ ఆధారంగా గొప్ప అద్భుతమైన గొప్ప పేరు గాంచిన యూనివర్సిటీ లో సీట్లు పొందండి. అత్యల్ప ఫీజులు, డోనేషన్లు లేవు, విద్యార్థులు అందరికీ గొప్ప గొప్ప కంపెనీలలో ప్లేస్మెంట్స్.................. మీకు ఆసక్తి ఉంటే 1-6-24, ఆదివారం పాలమూరు లో స్పాట్ అడ్మిషన్లు కొరకు పేరు నమోదు చేసుకోండి. ఈ అవకాశం కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే.*


. *స్పాట్ అడ్మిషన్లు కొరకు వెంటనే పేరు నమోదు చేసుకోండి.*


*తెలంగాణ లో ఇంటర్ పాసైన ప్రతీ విద్యార్థికి ఈ సమాచారం పంపించండి.*


*ఈ అవకాశం కేవలం 100 మందికి మాత్రమే.*


*ఇంటర్ లో మంచి మార్క్స్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఇవ్వబడును, చక్కని వసతి సౌకర్యాలు గల హాస్టల్ వసతి కూడా అందుబాటులో కలదు.*


*పేర్లు నమోదు కొరకు చివరి తేదీ 26.05.2024* 


వేదిక. వాసవి కళ్యాణమండపం బ్రాహ్మణ వాడి పాలమూరు.


    *సువర్ణ అవకాశం*

 

*విద్యార్థులు ఎంచుకున్న లేదా జేరిన వాళ్ళ బీటెక్ కోర్సులతోపాటు వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే అప్డేటెడ్ నాలెడ్జ్ కోసము* *ఉద్యోగ అవకాశాల కోసం ఉపయోగపడే  కోర్సెస్ ఉచితముగా అందరికీ  ఇదే సమయంలో పూర్తి అయ్యేటట్లుగా మంచి వాల్యుబుల్ సర్టిఫికెట్స్ ని కోర్సులను కూడాను ఏర్పాటు చేసినారు. ఈ అవకాశం ఏ యూనివర్సిటీలో కూడా లేదు*.


 

గమనిక 

*పేర్లు నమోదు చేసుకున్న వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది* 


*మరిన్ని వివరాలకు* 

 

జ్యోషి గోపాల శర్మ 

9440457515.

 

కుప్పా జగన్నాథ్ శర్మ 

+919849658030


 గొండ్యాల రాఘవేంద్ర శర్మ

9705838686

 

తోటపల్లి శ్రీకాంత్ శర్మ 

9059902877.

భావితరాల కోసం*

 మరి కొన్నాళ్లకు


  హోలీ దీపావళిని జరుపుకోండి


  దీపావళి

  హోలీ

  శివరాత్రి

  జన్మాష్టమి

  కర్వా చౌత్

  మకరరాశి

  క్రచెస్

  పొంగల్

  దుర్గా పూజ

  బిహు


  ఇదంతా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.


  నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను.


  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ 1948 నుండి 2022 వరకు భారతదేశం యొక్క మతపరమైన జనాభా గణన డేటాను సేకరించి 2041 వరకు జనాభాను అంచనా వేసింది.


  సంవత్సరం - 1948

  హిందూ: 88.2%

  ముస్లిం: 6%


  సంవత్సరం - 1951

  హిందూ: 84.1%

  ముస్లింలు: 9.8%


  సంవత్సరం- 2011 (సుమారు.)

  హిందూ: 79.8 %

  ముస్లిం: 15.0%


  సంవత్సరం- 2011 (అధికారిక)

  హిందూ: 73.2 %

  ముస్లింలు: 22.6%


  సంవత్సరం- 2017 (అసలు)

  హిందూ: 68.6 %

  ముస్లింలు: 27.2%


  సంవత్సరం- 2021 (సుమారుగా)

  హిందూ: 65.7%

  ముస్లింలు: 32.8%


  సంవత్సరం- 2031 (సుమారు.)

  హిందూ: 60.4%

  ముస్లింలు: 38.1%


  2030 సార్వత్రిక ఎన్నికలలో భారతదేశ తొలి ముస్లిం ప్రధానమంత్రి ఎన్నికవుతారు.


  సంవత్సరం- 2037 (సుమారు.)

  హిందూ: 55.0%

  ముస్లింలు: 43.6 %


  సంవత్సరం- 2040 (అంచనా)

  హిందూ: 30.5%

  ముస్లింలు: 66.9%


  ముస్లింల ఘజ్వా-ఏ-హింద్ మిషన్ పూర్తయింది.


  సంవత్సరం- 2041 (సుమారు.)

  హిందూ: 11.2 %

  ముస్లింలు: 84.5%


  ఇంకా సమయం ఉంది.

  అప్పటికీ సంఘీభావం తెలపకపోతే

  అదృశ్యం కావడానికి సిద్ధంగా ఉన్నారా?

  మీ ఆత్మ చెబితే కనీసం 10 మందికి ఈ సందేశాన్ని పంపండి మరియు దేశ నిర్మాణానికి సహాయం చేయండి.

  కొంతమంది ఇది చదవరు కాబట్టి షేర్ చేయండి..నిజం..


  నీకు బాధగా అనిపిస్తే ముఖం కడుక్కో..!!


  నచ్చితే ఫార్వర్డ్ చేయండి..!


  ఇది ప్రజా ప్రయోజనాల కోసం కొనసాగుతుంది..!! 


RGDA SGS 


అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇంకా సులభంగా అర్ధం అవ్వాలంటే 2020 సంవత్సరం తర్వాత పుట్టిన మన *మనుమలు లేదా కొడుకులు, కూతుర్లు కు* 2040 కి యుక్త వయసు వస్తుంది. వారాలకు చాలా ఇబ్బందులు పెడతారు.


 ఓ హిందూ మితృలారా!...........గ్రహించండి.


*నచ్చినా నచ్చకపోయినా ఫార్వర్డ్ చేయండి..! భావితరాల కోసం*

ఓం..... హిందూ జాగో

జ్ఞానం, విజ్ఞత, వ్యవహారశైలి-

 జ్ఞానం, విజ్ఞత, వ్యవహారశైలి- మాటల ద్వారానే తేటతెల్లమవుతాయి. శ్రీరాముడి తొలిదర్శనంలోనే ఆంజనేయుడి మాటల తీరు ఆకట్టుకునేలా చేసింది. ఆ విషయాన్ని దాచుకోలేని దాశరథి మారుతి వాక్చాతుర్యం గురించి లక్ష్మణుడికి చెబుతాడు. ఇది రామాయణానికే పరిమితం కాదు. సార్వకాలీన సత్యం. కొందరు స్పష్టత లేకుండా, సందర్భానికి విరుద్ధంగా పెద్దగొంతుతో, అవహేళన స్వరంతో మాట్లాడతారు. మరికొందరు ముభావంగా, మొహం ముడుచుకుని పది మాటలకు ఒక మాట మాట్లాడతారు. ఇంకొందరు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పైగా ‘యథార్థవాదీ లోక విరోధి’ అంటూ తమను తాము సమర్థించుకుంటారు. ఎదుటివారు ముందుగా మాట్లాడితేగానీ కొందరు స్పందించరు. అంతవరకు చూపులు తిప్పుకొని, పరిచయస్తుల్ని కూడా ఎవరో తెలియనట్టు నటిస్తారు. మరికొందరు అతిగా మాట్లాడి ఇబ్బందిపెడతారు. 


వాక్కులు సరస్వతీదేవి ప్రసాదాలు. వాటిని అంత పవిత్రంగా, గౌరవంగా వినియోగించాలి. మాటలు మిత్ర శత్రుబంధాలను తారుమారు చెయ్యగలవు.ఇంటిగుట్టు ఎవరికీ చెప్పరాదనేది ప్రాథమికసూత్రం. ఎక్కువగా మాట్లాడేవారు ఎప్పటికప్పుడు మనసు కడిగేసుకుంటున్నట్టు- కనిపించిన వాళ్లందరికీ ఏకరువు పెడుతుంటారు. ఆ మాటల్లో ఇతరుల మీద విమర్శలూ ఉంటాయి.  నేరుగా అంటే పెద్దగా పట్టించుకోని వాళ్లు, ఇతరుల ద్వారా విన్నప్పుడు మండిపడతారు. 

వేదాలు బ్రహ్మవాక్కులు. అందుకే వాటిని మహర్షులు మాత్రమే వినగలిగారు. అవే శ్రుతులు. పండితులు పొల్లుమాట దొర్లకుండా వాక్కుల్ని నిగ్రహిస్తారు. కవులు పదాలను రసార్ణవం చేస్తారు. ప్రతి కావ్యం ఒక తేనెపట్టులాంటిదే. లాఘవంగా మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి.మనసులో స్వచ్ఛత, ప్రేమ, సమభావన ఉన్నవారి మాటలు కోయిలగానంలా, వెన్నెల విడిదిలా శ్రోతలను అలరింపజేస్తాయి. సిరి సంపదలు లేకపోయినా మధురభాషణలే, అమూల్య భూషణాలుగా ఉండేవారికి సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి.భగవంతుడు స్త్రీలకు మధురస్వరం ఇచ్చాడు. వారి మాటలు మధురాతి మధురంగా ఉండాలని ఆయన ఆకాంక్ష. సంగీతం మగువల గొంతులో ఎంతో మధురంగా ధ్వనిస్తుంది. అందుకే వాణి వాక్కులరాణి అయింది.


మన మాటలే వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని గుణాత్మకంగా, ఎంతో అర్థవంతంగా ఉపయోగించాలి. ఇతరుల మాటలు ఎలా ఉండాలని ఆశిస్తామో మనం అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ‘ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి’ అనే సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మందహాసం మొహాన్ని అందంగా మారుస్తుంది. ఎన్ని చీకాకులు వేధిస్తున్నా వాటిని చిరునవ్వు వెనక దాచుకోవచ్చు. రాముడికి పూర్వభాషి’ ముందుగా తానే పలకరించే తత్వం) అనే లక్షణం ఉంది. ఇది మానవ సంబంధాల్లో అద్భుతమైన విజయాలను చేతికందిస్తుంది. కలివిడిగా అందరితో కలిసిపోవడంతో పాటు పొందికగా పొదుపుగా మాట్లాడటం వల్ల మనల్ని అందరూ ఇష్టపడతారు.బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా రాని గౌరవాన్ని, మంచి మాటల ద్వారా పొందవచ్చు. అందుకే మాటల్ని వాగ్భూషణాలు అంటారు.

జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

Photos