7, ఏప్రిల్ 2021, బుధవారం

గాయత్రీ మంత్రము ద్వారా

 సత్యం పరం ధీమహి. అన్న పదమే గాయత్రీ మంత్ర సారమని, యిదే సృష్టికి మూలమని అనగా గాయత్రీ మంత్ర శక్తి యే సమస్త సృష్ట్యారంభమును తెలియుచున్నది. అనగా గాయత్రీ వక శక్తి. బీజాక్షర రూపమైన శక్తిని సాధన వలన సమస్తం అనగా సత్యం అవగతమగును. దీనిని వుపాసన చేయువారు శక్తి వ్యాప్తి దాని కారణము తెలియునని పెద్దలు చెప్పి యున్నారు. ఏదైనను సాధన చేసినగాని తెలియదు. పాలకులు గతి తప్పిన విష్ణువు మానవ రూపంలో ఆవిర్భవించి వారిని నాశనమును గావించి  ధర్మం ద్వారా భూమిని దీనిని ఆశ్రయించిన జీవులను వుధ్ధరించును. లేనిచో సృష్టి ఆగిపోయి జీవ మనుగడ సాధ్యం కాదు. దీనినే  గాయత్రీ మంత్రము లో తత్ సత్ యని సత్యం పూర్ణమైన గాని పదార్ధ ఆశ్రయము జరగదు. పదార్ధ ఆశ్రయమైన గాని సత్యం తెలియదు. జీవ రూపం తెలిసిన గాని జీవ వాసనా పూర్వకమైన లక్షణము తెలియదు. వాసనలు జీవులను వసుదేవ రూపంలో వ్యాప్తి చెంది యుండును. సత్యం పరమాత్మ తత్వమని పరిపూర్ణమైన గాని 

 జీవ రూపంలో తెలియదు. సత్య దర్శనం చేయుటే మానవ విధి. మరే యితర లక్షణములు కూడా భాస్వరమువలె కొన్ని తెలియకయే గాలివలన దహించబడును. గాలివలన నీటి తత్వం తెలియును. నీటి వలన విష్ణు వుష్ణ శక్తి తెలియును. యిది సత్యం మని దీనిని గాయత్రీ మంత్రము ద్వారా తెలియుచున్నది.

కామెంట్‌లు లేవు: