వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి? 1. గుణవంతుడు. 2. వీరుడు 3. ధర్మజ్ఞుడు. 4. కృతజ్ఞుడు 5. సత్య వాక్య పరిపాలకుడు 6. ధ్రుఢవ్రతుదు 7. ఉత్తమ చరిత్ర కలవాడు 8. సర్వ భూతముల హితము కోరేవాడు 9. విద్వాంసుడు 10. సమర్ధుడు 11. ప్రియవర్తనుడు 12. ఆత్మవంతుడు `13. జితక్రోధుడు 14. ద్యుతిమంతుడు 15. అసూయ లేనివాడు 16. ఈ సృష్టిలో తనను తాను గెలిచినవాడు.
ఈ పదహారు లక్షణాలు ఒక మనిషిలో ఉండడం ఏ కాలం లో నైనా అరుదు.
శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని గుణాలలో మన వద్ద లేని వాటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా సంకల్పం తీసుకుని ముందుకు నడుద్దాం. ఇంటిల్లిపాదికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి