భిన్నార్థ పదాలు
క్రింద కొన్ని మనం రోజు ఉపయోగించే సాధారణ పదాలు వున్నాయి. వాటికి రెండు అర్దాలుగా వాడ వచ్చు ఉదాహరణకు చేయి అనే పదం వుంది దానిని ఏదైనా పని చేయి అని లేదా హస్తం అనే రెండు అర్ధాల్లో వాడొచ్చు
క్రింది వాటికి అటువంటి అర్ధాలను కనిపెట్టండి.
1) తెలుపు
2) నలుపు
3) కలుపు
4)పన్ను
5) వలువ
6) కాయ
7) చెరుపు
8) నూరు
9) మీరు
10) కూర
11) అడుగు
12) వాడనివి
13)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి