ఆదిశంకరుల వారు సౌందర్య లహరి శ్లోకాల ద్వారా మనకు
ఏ విషయాలు తెలియజేశారో
ఒకసారి మననం చేసుకుందాం
( రోజూ 10 శ్లోకాల చొప్పున) :
శ్లోకం . విషయం
నెం
----------------------------------------
1. శక్తిత్వము
2. పాదధూళి మహిమ
3. పాదధూళి మహిమ
4. చరణములు
5. సేవామహిమ
6. దయాఫలము
7. బాహ్యరూపము
8. అంతరనివాస విలాసము
9. సుషుమ్న- ఊర్ధ్వమార్గము
10.సుషుమ్న- అధోమార్గము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి