ప్రశ్న పత్రం సంఖ్య: 8 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
ఈ ప్రశ్న పత్రం సర్వ జన ప్రయోజనకరంగా వుండే విషయాలను తీసుకొని తయారు చేయబడినది. కాబట్టి అందరు దీనిని కూలంకుషంగా చదివి జవాబులు ఇవ్వ ప్రయత్నించండి.
క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి
1) ఇంట్లో శిశువు జన్మించినప్పుడు బర్త్ సర్టిఫికెట్ కోసం ఎక్కడ దర్జీ పెట్టాలి.
2) బర్త్ సర్టిఫికెట్ కోసం ఏ ఏ డాకుమెంట్లు సమర్పించాలి.
3) జనన మరణ రిజిస్టరు ఏ కార్యాలయంలో ఉంటుంది.
4) సాధారణ చే బదులుగా అప్పు తీసుకున్నప్పుడు వ్రాయించుకొనే దాస్తావైజు ఏమిటి.
5) ప్రామిసరీ నోటు ఎవరు ఎవరికి వాసి ఇస్తారు.
6) ప్రామిసరీ నోటుకు స్టాంపు డ్యూటీ ఉంటుందా, ఉంటే యెంత కట్టాలి.
7) ప్రామిసరీ నోటు దాస్తావీజు స్టాంపు కాగితం మీద వ్రాస్తే చెల్లుబాటు అవుతుందా.
8) ప్రామిసరీ నోటు మీద పోస్టల్ స్టాంపు అతికిస్తే చెల్లుబాటు అవుతుందా.
9) రెవెన్యూ స్టాంపు అంటే ఏమిటి. దానిని ఎప్పుడు వాడతారు.
10) ప్రామిసరీ నోటు సంబంధిత బాకీ వాసులు కాకపొతే యెంత కాలంలో కోర్టులో దావా వెయ్యాలి.
11) కాల దోషం పట్టిన ప్రామిసరీ నోటు కోర్టులో పనికి వస్తుందా.
12) ప్రామిసరీ నోటు మీద వేసే వాజ్యం సివిల్ కేసా లేక క్రిమినాలు కేసా
13)అప్పు చెల్లు చేయటానికి ఇచ్చిన చెక్కు చెల్లక పొతే వేసే కేసు సివిల్ కేసా లేక క్రిమినల్ కేసా
14)ప్రామిసరీ నోటుపై దావా వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా.
ప్రామిసరీ నోటు విషయమై నేను దూరదర్శన్ యాదగిరిలో పాల్గొన్న ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని క్రింది లింకు ఫై క్లిక్ చేసి చూడగలరు
https://www.youtube.com/watch?v=Ku7Vc_Uhnhk&t=619s
15) చెక్కు బౌన్స్ కేసు వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా.
16) సంపాదనా పరుడైన భర్త భార్యను వదలి వేసిన ఆ భార్య భర్త నుండి భరణం పొందవచ్చా
17) సంపాదనా పరుడైన తండ్రి మైనారు పిల్లలను పట్టించుకోక పొతే వారు అతని నుండి భరణం పొందవచ్చా
18) మన దేశంలో భార్య భర్తలు ఒకరి నుండి ఇంకొకరు విడాకులు తీసుకోవాలంటే ఏ కోర్టుని ఆశ్రయించాలి.
19) కుటుంబ న్యాయస్థాన పరిధిలో వచ్చే కేసులు ఏమిటి.
20) కుటుంబ న్యాయస్థానము లేని చోట్ల సదరు కేసులు ఏ కోర్టులో దాఖలు చేయాలి.
21) పాదచారులు రోడ్డుకు ఎటువైపు నడవాలి
22) మనదేశంలోని కారుకు స్టీరింగ్ ఎటువైపున ఉంటుంది. అలా ఉండటానికి కారణం ఏమిటి.
23) మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఎక్కడ ఫిరియాదు చేయాలి.
24) ప్రభత్వ కార్యాలయాలనుండి అధికారికంగా సమాచారం పొందే హక్కు ప్రజలకు ఉందా. ఏ చట్టం దీని గూర్చి చెపుతుంది.
25) ప్రభత్వ కార్యాలయాలనుండి అధికారికంగా సమాచారం పొందటానికి దాఖలు చేసే అర్జీ మీద ఎన్ని రూపాయల స్టాంపు అంటించాలి.
ఈ ప్రశ్న పత్రంకు జవాబులు ఇవ్వదలచిం వీక్షకులు ముందుగా ఫాలోవరు అయి క్రింది కామెంటు బాక్సులో మీ జవాబులు వ్రాయగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి