వినాయకుడి పేర్లే !
....................................................
చాలా వరకు సిసలు తెలుగు పేర్లే, ఒకసారి చదవండి, సిద్ది కలుగుతుంది.
....................................................
(1) ఎలుకరౌతు (2) అఖువాహనుడు (3) విఘ్నేశ్వరుడు (4) ఏకదంష్ట్రడు (5) ఏనుగుమొకమయ్య (6) ఏనుగు మోముసామి (7) ఒంటికొమ్ముదేవర (8) ఒంటికొమ్ము వేలుపు (8) కంటంకడు (9) కరివదనుడు (10) కొక్కుతేజిరౌతు (11) కొమ్ములుగలవేలుపు (12) గజాననుడు (13) గజాస్యుడు (14) గణపతి (15) గణేశుడు (16) గరు:త్మంతుడు (17) గుజ్జువేలుపు (18) ద్విదేహుడు (19) ద్విధాతువు(20) ద్విపాస్యుడు (21) ద్విమాత్రకుడు (22) ద్వేమాతురుడు (23) పగటిపంటిదొర (24) పరశుధరుడు (25) పర్శుపాణి
(26) పాపజన్నిగట్టు (27) పార్వతీనందనుడు (28) పీళ్ళారి (29) పుష్టికాంతుడు (30) పృథ్వీగర్‌భుడు (31) బొజ్జదేవర (32) భవాత్మజుడు (33) మూషికవాహనుడు (34) మూషికరథుడు (35) వక్రతుండుడు (36) విఘ్ననాయకుడు (37) విఘ్నరాజు (38) విఘ్నహారి(39) బె(వె) నకయ్య (40) శాంకరి(41) శూర్పకర్ణుడు (42) సదాదానుడు (43) సిందూరవదనుడు (44) సుముఖుడు (45) హరిహయడు (46) హస్తిమల్లుడు (47) హేరంబుడు (48) హేరకుడు.(49) బుద్ధుడు (50) హేరకుడు.
(51) అద్వైతవాది (52) అర్హంతుడు (53) జినుడు (54) తథాగతుడు (55) తీర్థకరుడు (56) దశబలుడు (57) దశార్హుడు (58) ధర్మరాజు (59) బ్రహ్మధ్వజుడు (60) భగవంతుడు (61) భవాంతకృత్తు (62) మారజిత్తు (63) ముని, మైత్రేయుడు (64) రాగాశని (66) లోకజిత్తు (67) శాస్త (68) శ్రీఘనుడు (69) షడబిజ్ఞుడు ((70) సుమంతభద్రుడు (71) సర్వజ్ఞుడు (72) సుగతుడు (73) హేరకుడు.
( సేకరణ)
..................................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి