20, ఫిబ్రవరి 2023, సోమవారం

చిత్తు* కు నమస్కారం

 శ్లోకం:☝️చిద్రూప ధ్యానం

*జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం*

  *ద్రష్టాదర్శనదృశ్యభూః ।*

*కర్తా హేతుః క్రియా యస్మాత్*

  *తస్మై జ్ఞస్యాత్మనే నమః ॥*

  - యోగవాశిష్ఠం 1.1.2


భావం: అతడే జ్ఞాని (తెలుసుకునేవాడు), జ్ఞానము  (తెలుసుకునే ప్రక్రియ) మరియు జ్ఞేయము (తెలియవలసినది). అతడే చూసేవాడు (ద్రష్ట), చూసే చర్య (దృష్టి) మరియు చూడవలసినవన్నీ (దృశ్యం). ఆయనే చేసేవాడు (కర్త), కారణం (cause) మరియు ప్రభావం (effect); కావున (త్రిపుటి) అన్నీ అయిన జ్ఞానానికి *చిత్తు* కు నమస్కారం.🙏

కామెంట్‌లు లేవు: