శ్లోకం:☝️
*యస్మై దేవాః ప్రయచ్ఛన్తి*
*పురుషాయ పరాభవమ్ |*
*బుద్ధిం తస్యాపకర్షంతి*
*సోఽవాచీనాని పశ్యతి ||*
- విదురనీతిః
అన్వయం: _యస్య భాగ్యే పరాజయమస్తి తస్య బుద్ధిం హరతి ఈశ్వరః | యేన సః స్వహితకారన్ విషయాన్ న పశ్యతి అపి చ దోషయుక్తాన్ విషయాన్ ఏవ పశ్యతి |_
భావం: ఓటమి పాలు కాబోయే వ్యక్తి యొక్క బుద్ధిని దేవుడు ముందే తీసివేస్తాడు. కాబట్టి అతను తనకి మంచి జరిగే అవకాశాలను చూడలేడు మరియు మంచి విషయాలను వినలేడు. అతను చెడు అవకాశాలను మాత్రమే చూడగలడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి