సంగ్రహం ద్వాదశ ఆతిథ్యుల కథ
కాశీ ఖండంలో చెప్పబడిన ప్రకారం, పద్మ కల్పం సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు, అన్ని జీవులు దాని వల్ల తీవ్రంగా బాధించబడ్డాయి. కాబట్టి, బ్రహ్మ దేవుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, తన సృష్టి అంతమపటం ఇష్టంలేని బ్రహ్మదేవుడుతపస్సులో నిమగ్నమై ఉన్న రాజు రిపుంజయుడిని చూశాడు. అతనితో సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనికి దివోదాస్ రాజు గా పేరు మార్చాడు మరియు ప్రపంచాన్ని తన సింహాసనం కిందకు తీసుకొని మానవాళిని రక్షించమని అభ్యర్థించాడు. రాజు దీనికి అంగీకరించాడు,
కానీ దేవదాస్ దానికి కొన్ని షరతులను విధించారు దేవతలందరూ భూమిని వీడి స్వర్గానికి వెళ్ళిపోవాలని తన పరిపాలనలో ఎవరి జోక్యం ఉండకూడదు అని, దానికి బ్రహ్మ అంగీకరించారు ఏదైనా పాలనలో లోపం ఉంటే ఆ రాజును తొలగించే విధంగా పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నారు.
ఈ అంగీకారం ప్రకారం మొత్తం దేవతలందరూ దేవలోకం చేరారు కానీ బ్రహ్మ యొక్క ప్రత్యేక అభ్యర్థనపై శివుడు కూడా కాశి వదిలి వెళ్లారు.
ఇలా కొన్నాళ్ల గడిచాక శివుడు తిరిగి కాశి వచ్చివేయాలని నిశ్చయించుకున్నారు అందుకు దివోదాస్ పరిపాలనలో లోపాలను కనుగొనమని యోగినీలను మొదట పంపారు కానీ వారు కాశీలో స్థిరపడిపోయారు తరువాత సూర్యుని పిలిచి డివోదాస్ పాలనలో లోపాలను కనుగొనమని చెప్పారు సూర్యుడు కూడా కాశీ వచ్చి అక్కడి వాతావరణం రాజ్యపాలన చూసి లోపాలను కనుగొనలేక అతను కూడా 12 రూపాయలలో కాశీలో స్థిరపడిపోయారు ఆ 12 కాశీలో ద్వాదశ ఆతిథ్యులు గా పిలవబడుతున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి